Undavalli said at the meeting that he had completely retired from politics. Politicians feel that this means that he has made it clear that he is not ready to take the BRS in-charge position.
రాజకీయాల నుంచి తాను పూర్తిగా విరమించానని ఆ సమావేశంలో ఉండవల్లి చెప్పారు. అంటే బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి పదవిని తీసుకోవడానికి సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేసినట్లు అర్థమవుతోందని రాజకీయవేత్తలు భావిస్తున్నారు.
#TRS
#BJP
#YCP
#Undavalliarunkumar
#Modi